Kong Skull Island – Rise of the King (2017) Telugu Dubbed Movie Official Final Trailer

17904
Kong Skull Island - Rise of the King (2017) Telugu Dubbed Movie

Kong Skull Island Rise of the King Telugu Dubbed Movie

Kong Skull Island Rise of the King Telugu Dubbed Movie (Maya Dweepamlo Maha Markatam Telugu) Ready To release 2D & 3D In Cinema March 10, 2017 Telugu, Tamil, Hindi, English.

మాయా ద్వీపంలో మహా మర్కటం ‘కాంగ్‌: స్కల్‌ ఐలాండ్‌’. హాలీవుడ్‌ ‘మాన్‌స్టర్‌ మూవీ’
‘కాంగ్‌: స్కల్‌ ఐల్యాండ్‌’ 1970ల నాటి కథ. ఆ సమయంలో ఒక పరిశోధక బృందం అరుదైన జాతులున్న ఒక కొత్త దీవిని కనిపెడుతుంది. దానికి పయనమైపోతుంది. కాని ఆ దీవిలో అన్ని జీవులూ భారీగా ఉంటాయి. అన్నింటి కంటే భారీగా కింగ్‌ కాంగ్‌ ఉంటుంది. అక్కడకు వెళ్లిన బృందం ఆ భారీ జీవులన్నింటి మీదా యుద్ధాన్ని ప్రకటిస్తుంది. అయితే కథ గడిచే కొద్దీ కింగ్‌ కాంగ్‌ చంపదగ్గ జీవి కాదని బృందంలోని కొందరు వ్యక్తులకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందనేది కథ. టామ్‌ హిడిల్‌స్టన్, జాన్‌ గుడ్‌మేన్‌ తదితరులు నటించిన ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Kong Skull Island – Rise of the King (2017) Screen Shots
Kong Skull Island - Rise of the King (2017) Telugu Dubbed Movie Screen Shot-1Kong Skull Island - Rise of the King (2017) Telugu Dubbed Movie Screen Shot-2Kong Skull Island - Rise of the King (2017) Telugu Dubbed Movie Screen Shot-3Kong Skull Island - Rise of the King (2017) Telugu Dubbed Movie Screen Shot-4Watch Kong Skull Island – Rise of the King (2017) Telugu Dubbed Movie Official Final Trailer


Kong Skull Island – Rise of the King (2017… by telugupalaka

Download Trailer Here

Comments

comments

Redmi 4 (Gold, 64GB)